Content deleted Content added
೩೪ ನೇ ಸಾಲು:
మీరు తెలుగు వికీలో ఉన్న నూనెల వ్యాసాలను కన్నడ వికీలోకూడ అందిస్తున్నందుకు అభినందనలు. మీ కృషి అమోఘం. ఇప్పుడే '''టమాటా గింజన నూనె''' వ్యాసం చూశాను. చాలా బాగుంది."ಭಾರತೀಯ ಭಾಷೆಗಳಲ್ಲಿ ತಕ್ಕಾಳಿ ಹೆಸರು" విభాగంలో మన తెలుగు భాష లో అర్థాన్ని కూడ చేర్చితే బాగుండేది. పరిశీలించండి. మీ కృషికి ధన్యవాదాలు.--[[ಸದಸ್ಯ:Kvr.lohith|Kvr.lohith]] ([[ಸದಸ್ಯರ ಚರ್ಚೆಪುಟ:Kvr.lohith|talk]]) ೧೦:೦೨, ೧೦ ಅಕ್ಟೋಬರ್ ೨೦೧೩ (UTC)
::రమణగారు,కన్నడభాషలో నా రచనపట్ల మీ అభినందనలకు ధన్యవాదాలు.టోమాటో అన్నది నిజానికి ఆంగ్లపదం టొమాటొకు తెలుగు పదం మీకేమైన తెలుసా?ప్రస్తుతానికి టోమాటో అనిచేర్చాను.[[ಸದಸ್ಯ:Palagiri|ಪಾಲಗಿರಿ]] ([[ಸದಸ್ಯರ ಚರ್ಚೆಪುಟ:Palagiri|talk]]) ೧೦:೨೧, ೧೦ ಅಕ್ಟೋಬರ್ ೨೦೧೩ (UTC)
::::బూదరాజు వ్యవహార కోశంలో, శంకరనారాయణ నిఘంటువులలో "టొమాటో"ను "అని సీమతక్కాళి" అని ఉన్నది. మనం వ్యవహారంలో టమాటా అనే అంటాం కనుక ఆపెరు సరిపోతుందని నా అభిప్రాయం.--[[ಸದಸ್ಯ:Kvr.lohith|Kvr.lohith]] ([[ಸದಸ್ಯರ ಚರ್ಚೆಪುಟ:Kvr.lohith|talk]]) ೧೦:೩೫, ೧೦ ಅಕ್ಟೋಬರ್ ೨೦೧೩ (UTC)